A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెక్యులర్ - యోగి ఆదిత్యనాధ్ కొత్త సిద్దాంతం
Share |
November 21 2017, 3:18 pm

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ కొత్త వాదన తెస్తున్నారా? లౌకికత్వం అనే పదమే అబద్దమని ఆయన అంటున్నారు.అది దేశానికి తీవ్ర నష్టం చేసిందని కూడా అంటున్నారు. రాయ్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు.పాకిస్తాన్,పాక్ అనే పదాలు యూరప్ లో వాడితే అవమానంగా భావిస్తారని కూడా ఆయన అంటున్నారు.సెక్యులర్ అనే పదం సృష్టించినవారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఏ వ్యవస్థ కూడా లౌకికత్వం పాటించలేదని, రాజకీయ వ్యవస్థ నూట్రల్ గా మాత్రమే ఉండగలదని యోగి అన్నారు.దేవ ంలో టెర్రరిజం, నక్సలిజం వేర్పాటు వాదాలకు కాంగ్ర్రెసే కారణమని ఆయన విమర్శించారు.

tags : yogi, secular

Latest News
*నంది అవార్డును తీసుకోను-పోసాని
*లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసిన పోసాని
*దిపిక శిరస్సు- కమల్ హసన్ వ్యాఖ్య
*టిడిపి, బిజెపిలకే కాలం మూడింది
*న్యాయవ్వవస్థపై ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు
*తమిళనాడు రాజ్ భవన్ లో మాంసాహారం బాన్
*స‌ర్కార్ ద‌వాఖానాల్లో సంపూర్ణ వైద్య సేవ‌లు
*జగన్ పాదయాత్ర-చంద్రబాబు మాట ఇదట
*డిల్లీలో ధర్నా చేయండి-లోకేష్ సూచన
*పశ్చిమబెంగాల్ లో అవు రాజకీయం!
*పోలీస్ అదికారులకు జగన్ విజ్ఞప్తి
*కేంద్రం కావాలనుకుంటే హోదా ఇవ్వవచ్చు
*అంబటి రాంబాబుపై చర్య తీసుకుంటాం- కోడెల
*జగన్ పాదయాత్ర-టిడిపిలో వణుకు
*పద్మావతి సినిమాపై మరో రాష్ట్రం నిషేధం
*మంత్రిపదవి ఈకతో సమానం అన్న వైసిపి ఎమ్మెల్యే
*మోడీ, ఇవాంక ట్రంప్, కెసిఆర్ లే వేదికపై
*రేవంత్ -గురువు తగ్గ శిష్యుడేనా
*తెలంగాణ తెలుగు ప్రత్యేకతను చాటి చెప్పాలి
*చంద్రబాబు -జీవితంలో ఎన్నడూ లేని సంతృప్తి
*రైల్వే స్టేషన్ లకు కొత్త డిజైన్ల పోటీ
*;పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్-జగన్ హామీ
*త్వరలోనే జనసేన ప్లీనరీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info